Share News

Gold and Silver Rates Today: స్పల్పంగా తగ్గిన బంగారం, వెండి రేట్లు.. ఎంతకు చేరాయంటే..

ABN , Publish Date - Sep 09 , 2024 | 06:29 AM

దేశంలో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఈ క్రమంలో నేడు (సెప్టెంబర్ 9న) భారతదేశంలో పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో ఢిల్లీలో ఉదయం 6.25 గంటల నాటికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,940. దీని నిన్నటి ధర ధర రూ. 66,950గా ఉంది.

Gold and Silver Rates Today: స్పల్పంగా తగ్గిన బంగారం, వెండి రేట్లు.. ఎంతకు చేరాయంటే..
gold and silver rates today

గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 9న) భారతదేశంలో పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో ఢిల్లీలో ఉదయం 6.25 గంటల నాటికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,940. దీని నిన్నటి ధర ధర రూ. 66,950గా ఉంది. అదే సమయంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.73,010గా ఉంది. నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,020.

ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 72,860కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 66,790 స్థాయికి చేరింది. మరోవైపు వెండి ధర కిలోకు స్వల్పంగా 100 రూపాయలు తగ్గింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇప్పుడు తెలుసుకుందాం.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)

  • ఢిల్లీలో రూ. 73,010, రూ. 66,950

  • హైదరాబాద్‌లో రూ. 72,860, రూ. 66,790

  • విజయవాడలో రూ. 72,860, రూ. 66,790

  • ముంబైలో రూ. 72,860, రూ. 66,790

  • వడోదరలో రూ. 72,910, రూ. 66,840

  • బెంగళూరులో రూ. 72,860, రూ. 66,790

  • కేరళలో రూ. 72,860, రూ. 66,790

  • చెన్నైలో రూ. 72,860, రూ. 66,790

  • కోల్‌కతాలో రూ. 72,860, రూ. 66,790


దేశంలో ప్రధాన ప్రాంతాల్లో వెండి ధరలు (కేజీకి)

  • ఢిల్లీలో రూ. 84,400

  • హైదరాబాద్‌లో రూ. 89,400

  • విజయవాడలో రూ. 89,400

  • కోల్‌కతాలో రూ. 84,400

  • ముంబైలో రూ. 84,400

  • బెంగళూరులో రూ. 83,900

  • కేరళలో రూ. 89,400

  • చెన్నైలో రూ. 89,400

  • పూణేలో రూ. 84,400

గమనిక: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచికగా మాత్రమే ఉంటాయి. వీటిలో GST, TCS వంటి ఇతర ఛార్జీలను కలిగి ఉండవు.


ఇవి కూడా చదవండి:

Next Week IPOs: ఈ వారం ఐపీఓల పండుగ.. పెట్టుబడిదారులకు డబ్బే డబ్బు!

Money Saving Plan: రిటైర్‌ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..


Stock Market: ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది.. క్షీణిస్తుందా, పెరుగుతుందా..


Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..


Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 09 , 2024 | 06:32 AM