Gold and Silver Price: నిన్న ఎంత పెరిగిందో.. నేడు అంతే పెరిగిన బంగారం ధర..
ABN , First Publish Date - 2024-02-08T06:57:29+05:30 IST
బంగారం ధరలో మార్పులు చేర్పులు సర్వసాధారణం. ఒకరోజు తగ్గితే.. మరొక రోజు పెరుగుతూ ఉంటాయి. నిన్న పరిగణలోకి తీసుకోలేనంతగా బంగారం ధర తగ్గింది. నేడు పరిగణలోకి తీసుకోలేనంత పెరిగింది. మొత్తానికి నిన్న ఎంత పెరిగిందో.. నేడు కూడా అంతే పెరిగింది.
Gold and Silver Price: బంగారం ధరలో మార్పులు చేర్పులు సర్వసాధారణం. ఒకరోజు తగ్గితే.. మరొక రోజు పెరుగుతూ ఉంటాయి. నిన్న పరిగణలోకి తీసుకోలేనంతగా బంగారం ధర తగ్గింది. నేడు పరిగణలోకి తీసుకోలేనంత పెరిగింది. మొత్తానికి నిన్న ఎంత పెరిగిందో.. నేడు కూడా అంతే పెరిగింది. నిన్న 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 పెరగ్గా. నేడు రూ.10 పెరిగింది. అసలే పెళ్లిళ్ల సీజన్ బంగారం ధర తగ్గితే బాగుండు అనుకునే వారికి ఈ మాత్రం పెరుగుదల పెద్దగా ఇబ్బంది అయితే అనిపించదు.
ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,010కి చేరగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,240కి చేరింది. ఇక విషయానికి వస్తే నిన్న కిలో వెండిపై రూ.1000 తగ్గగా.. నేడు మరో రూ.1000 మేర తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.73,500గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో వెండి, బంగారం ధరల్లో మార్పేమీ లేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.58,010గా ఉండగా... 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,240కి చేరింది. ఇక వెండి వచ్చేసి రూ.73,500గానే ఉంది.