Share News

Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ABN , Publish Date - Nov 23 , 2024 | 06:32 AM

బంగారం ధరలకు మళ్లీ డిమాండ్ పెరిగింది. గత వారం తగ్గిన ఈ రేట్లు, మళ్లీ పుంజుకున్నాయి. అయితే ధరలు ఏ మేరకు పెరిగాయి, ఏ నగరాల్లో ఎంత ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
gold rates today november 23rd

దేశంలో బంగారం (gold), వెండి ధరలు మళ్లీ రూ. 80 వేల స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. గత వారం తగ్గుముఖం పట్టిన ధరలు, ఈ వారం మాత్రం మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. దీనిని బట్టి చూస్తే వచ్చే వారం బంగారం ధర రూ. 80 వేల స్థాయికి చేరుకోవచ్చని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈరోజు ఉదయం నవంబర్ 23న బంగారం ధర దాదాపు రూ.79 వేల స్థాయికి చేరుకుంది.


ఎంత పెరిగిందంటే..

నేడు నవంబర్ 23న శనివారం ఉదయం 6.25 నిమిషాల నాటికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.870 పెరిగింది. ఈ క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 78,830కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 72,260కి చేరింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 78,980కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ.72,410కి చేరింది. మరోవైపు వెండి ధరలు మాత్రం కేజీకి 100 రూపాయలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ చుద్దాం.


దేశంలో ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు (10 గ్రాములు) (24 క్యారెట్) (22 క్యారెట్)

  • ఢిల్లీలో రూ. 78,980, రూ. 72,410

  • హైదరాబాద్‌లో రూ. 78,830, రూ. 72,260

  • విజయవాడలో రూ. 78,830, రూ. 72,260

  • వడోదరలో రూ. 78,880, రూ. 72,310

  • చెన్నైలో రూ. 78,830, రూ. 72,260

  • ముంబైలో రూ. 78,830, రూ. 72,260

  • కోల్‌కతాలో రూ. 78,830, రూ. 72,260

  • బెంగళూరులో రూ. 78,830, రూ. 72,260

  • పూణేలో రూ. 78,830, రూ. 72,260

  • కేరళలో రూ. 78,830, రూ. 72,260


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

  • అహ్మదాబాద్‌లో రూ. 91,900

  • ఢిల్లీలో రూ. 91,900

  • హైదరాబాద్‌లో రూ. 100,900

  • విజయవాడలో రూ. 100,900

  • బెంగళూరులో రూ. 91,900

  • ముంబైలో రూ. 91,900

  • కేరళలో రూ. 100,900

  • చెన్నైలో రూ. 100,900

  • భువనేశ్వర్‌లో రూ. 100,900

  • వడోదరలో రూ. 91,900

  • కోల్‌కతాలో రూ. 91,900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..


Adani Group: గౌతమ్ అదానీకి మరో దెబ్బ.. విదేశీ సంస్థ వేల కోట్ల డీల్ రద్దు


Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 23 , 2024 | 10:07 AM