Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన ధరలు
ABN , Publish Date - Dec 01 , 2024 | 06:36 AM
బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా వీటి ధరలు నిన్న పెరుగగా, ఈరోజు మాత్రం తగ్గుముఖం పట్టాయి. అయితే ఎంత తగ్గాయి. ఏ నగరాల్లో ఎంత ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం (gold), వెండి ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. డిసెంబర్ నెల రావడానికి ముందే భారీగా పెరిగిన ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి బంగారం, వెండి ధరల్లో మార్పు చోటు చేసుకుంది. దీంతో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 120 రూపాయలు తగ్గింది. మరోవైపు వెండి ధరలు కూడా కిలోకు 100 రూపాయలు తగ్గాయి. బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ధోరణులతోపాటు దేశీయ ఆర్థిక విధాన నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి.
నేటి బంగారం, వెండి ధరలు
ఇదే సమయానికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78,000 స్థాయికి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 71,500కి చేరుకుంది. మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 78,150కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 71,650 స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల వివరాలను ఇప్పుడు చుద్దాం.
దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)
వడోదరలో రూ. 78,050, రూ. 71,550
ముంబైలో రూ. 78,000, రూ. 71,500
చెన్నైలో రూ. 78,000, రూ. 71,500
విజయవాడలో రూ. 78,000, రూ. 71,500
హైదరాబాద్‌లో రూ. 78,000, రూ. 71,500
కేరళలో రూ. 78,000, రూ. 71,500
ఢిల్లీలో రూ.78, 150, రూ. 71,650
బెంగళూరులో రూ. 78,000, రూ. 71,500
కోల్‌కతాలో రూ. 78,000, రూ. 71,500
పూణేలో రూ. 78,000, రూ. 71,500
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
ఢిల్లీలో రూ. 91,500
హైదరాబాద్‌లో రూ. 100,000
విజయవాడలో రూ. 100,000
చెన్నైలో రూ. 100,000
కోల్‌కతాలో రూ. 91,500
కేరళలో రూ. 100,000
ముంబైలో రూ. 91,500
బెంగళూరులో రూ. 91,500
భువనేశ్వర్‌లో రూ. 100,000
వడోదరలో రూ. 91,500
అహ్మదాబాద్‌లో రూ. 91,500
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..
BSNL: మరో అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్.. 90 రోజులకు చెల్లించేది కేవలం..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More Business News and Latest Telugu News