Gold and Silver Rates Today: షాకింగ్.. మళ్లీ పంజుకున్న బంగారం, వెండి ధరలు
ABN , Publish Date - Nov 30 , 2024 | 06:32 AM
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నేడు మళ్లీ వీటి ధరలు పెరిగాయి. అయితే ఏ మేరకు పెరిగాయి, ఏ నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.
రాబోయే డిసెంబర్ నెలలో ఏదైనా ఫంక్షన్ లేదా కార్యక్రమం కోసం మీరు ఈరోజు బంగారం (gold), వెండిని కొనుగోలు చేయాలని చేస్తున్నారా. అయితే ముందుగా వీటి ధరలను తెలుసుకుని వెళ్లండి. ఎందుకంటే నిన్న పడిపోయిన పసిడి ధరలు, ఈరోజు మాత్రం మళ్లీ పుంజుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ రేట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నేడు (నవంబర్ 30న) ఉదయం 6.25 గంటల నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 630 పెరిగి రూ. 78, 120కి చేరుకుంది.
నేటి బంగారం, వెండి ధరలు
ఇదే సమయానికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 780 రూపాయలు పెరిగి రూ. 78,120 స్థాయికి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 71,610కి చేరింది. మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 78, 270కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 71,770 స్థాయికి చేరింది. దీంతోపాటు వెండి రేట్లు కూడా కిలోకు 2200 పెరిగాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)
వడోదరలో రూ. 78,170, రూ. 71,660
ముంబైలో రూ. 78,120, రూ. 71,610
చెన్నైలో రూ. 78,120, రూ. 71,610
విజయవాడలో రూ. 78,120, రూ. 71,610
హైదరాబాద్‌లో రూ. 78,120, రూ. 71,610
ఢిల్లీలో రూ.78, 270, రూ. 71,770
బెంగళూరులో రూ. 78,120, రూ. 71,610
కోల్‌కతాలో రూ. 78,120, రూ. 71,610
పూణేలో రూ. 78,120, రూ. 71,610
కేరళలో రూ. 78,120, రూ. 71,610
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
విజయవాడలో రూ. 100,100
ఢిల్లీలో రూ. 91,600
ముంబైలో రూ. 91,600
సూరత్‌లో రూ. 91,600
అయోధ్యలో రూ. 91,600
హైదరాబాద్‌లో రూ. 100,100
పాట్నాలో రూ. 91,600
చెన్నైలో రూ. 100,100
కేరళలో రూ. 100,100
కోల్‌కతాలో రూ. 91,600
అహ్మదాబాద్‌లో రూ. 91,600
వడోదరలో రూ. 91,600
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన
ఇవి కూడా చదవండి:
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..
Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..
BSNL: మరో అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. 90 రోజులకు చెల్లించేది కేవలం..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Read More Business News and Latest Telugu News