నివా బూపా ఇష్యూ ధరల శ్రేణి రూ.70-74
ABN , Publish Date - Nov 05 , 2024 | 04:08 AM
నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (గతంలో మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్) ఐపీఓ ఈ నెల 7న ప్రారంభమై 11న ముగియనుంది...
నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (గతంలో మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్) ఐపీఓ ఈ నెల 7న ప్రారంభమై 11న ముగియనుంది. రూ.2,200 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వస్తున్న ఈ కంపెనీ ఇష్యూ ధరల శ్రేణిని రూ.70-74గా నిర్ణయించింది.