పెప్సీకోకి చెందిన స్లైస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా
ABN , Publish Date - Mar 05 , 2024 | 01:33 AM
పెప్సీకోకి చెందిన స్లైస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ నటి నయనతారను నియమించుకుంది. ఈ వేసవిలో మరింత మంది...
పెప్సీకోకి చెందిన స్లైస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ నటి నయనతారను నియమించుకుంది. ఈ వేసవిలో మరింత మంది వినియోగదారులకు చేరువయ్యేందుకు నయన తార ప్రచారం ఎంతగానో తోడ్పడుతుందని స్లైస్ వెల్లడించింది.