మార్కెట్లో పోర్ష్ పనామెరా కారు
ABN , Publish Date - May 08 , 2024 | 04:42 AM
లగ్జరీ కార్ల కంపెనీ పోర్ష్ పనామెరా మూడో తరం కారును మార్కెట్లోకి తెచ్చింది. అత్యాధునిక టెక్నాలజీ, ఆధునిక వసతులతో...
ధర రూ.1.69 కోట్లు
లగ్జరీ కార్ల కంపెనీ పోర్ష్ పనామెరా మూడో తరం కారును మార్కెట్లోకి తెచ్చింది. అత్యాధునిక టెక్నాలజీ, ఆధునిక వసతులతో మరింత డిజిటల్‌గా, మరింత ఆకర్షణీయమైన ఇంటీరియర్లతో ఈ కారును తయారుచేశారు. దీనికి అమర్చిన 2.9 లీటర్ల టర్బో ఇంజన్ 5.1 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని ప్రారంభ ధర రూ.1,69,62,000.