Share News

రతన్‌ టాటా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు

ABN , Publish Date - Dec 29 , 2024 | 04:44 AM

రతన్‌ టాటా 87వ జయంతిని పురస్కరించుకుని టాటా సన్స్‌ ప్రధాన కార్యాలయం బాంబే హౌస్‌లో రతన్‌ టాటా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు...

రతన్‌ టాటా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు

రతన్‌ టాటా 87వ జయంతిని పురస్కరించుకుని టాటా సన్స్‌ ప్రధాన కార్యాలయం బాంబే హౌస్‌లో రతన్‌ టాటా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ఆవిష్కరించారు.

Updated Date - Dec 29 , 2024 | 04:44 AM