రియల్‌మీ 14 ఎక్స్ 5జీ
ABN , Publish Date - Dec 18 , 2024 | 01:40 AM
రియల్‌మీ.. మార్కెట్లోకి సరికొత్త 5జీ ఫోన్ 14ఎక్స్ విడుదల చేస్తోంది. ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌తో తీసుకువస్తున్న తొలి ఫోన్ ఇదే. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మీ ఈ ఫోన్‌ను...
రియల్‌మీ.. మార్కెట్లోకి సరికొత్త 5జీ ఫోన్ 14ఎక్స్ విడుదల చేస్తోంది. ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌తో తీసుకువస్తున్న తొలి ఫోన్ ఇదే. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మీ ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ చిప్‌సెట్, 18 జీబీ డైనమిక్ రామ్, 128 జీబీ అంతర్గత మెమెరీ, 6.67 అంగుళాల హెచ్‌డీ+ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.