Share News

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తొలి ఈవీ

ABN , Publish Date - Nov 06 , 2024 | 01:21 AM

ప్రముఖ మోటార్‌ సైకిళ్ల కంపెనీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సైతం ఎలక్ట్రిక్‌ బైక్‌ల విభాగంలోకి ప్రవేశించింది. తన తొలి ఎలక్ట్రిక్‌ మోడల్‌ ‘ఫ్లయింగ్‌ ఫ్లీ సీ 6’ను ఇటలీలోని మిలాన్‌లో...

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తొలి ఈవీ

ప్రముఖ మోటార్‌ సైకిళ్ల కంపెనీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సైతం ఎలక్ట్రిక్‌ బైక్‌ల విభాగంలోకి ప్రవేశించింది. తన తొలి ఎలక్ట్రిక్‌ మోడల్‌ ‘ఫ్లయింగ్‌ ఫ్లీ సీ 6’ను ఇటలీలోని మిలాన్‌లో ఆవిష్కరించింది. కంపెనీ ఈ బైక్‌ను తొలుత అమెరికా, యూరప్‌ మార్కెట్లలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 2026 తొలినాళ్లలో ఈ బైక్‌ మార్కెట్లో అందుబాటులోకి రానుంది.

Updated Date - Nov 06 , 2024 | 01:21 AM