Share News

SEBI : యూనిఫై అసెట్‌ మేనేజ్‌మెంట్‌కు సెబీ ఆమోదం

ABN , Publish Date - Nov 16 , 2024 | 05:44 AM

యూనిఫై క్యాపిటల్‌ పూర్తి అనుబంధ విభాగమైన యూనిఫై అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. మ్యూచువల్‌ ఫండ్‌ కార్యకలాపాలు ప్రారంభించేందుకు క్యాపిటల్‌ మార్కెట్‌

SEBI : యూనిఫై అసెట్‌ మేనేజ్‌మెంట్‌కు సెబీ ఆమోదం

చెన్నై: యూనిఫై క్యాపిటల్‌ పూర్తి అనుబంధ విభాగమైన యూనిఫై అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. మ్యూచువల్‌ ఫండ్‌ కార్యకలాపాలు ప్రారంభించేందుకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ నుంచి అమోదం తెలిపింది. పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా 2001లో ప్రస్థానాన్ని ప్రారంభించిన యూనిఫై క్యాపిటల్‌ ఈ అక్టోబరు 31 నాటికి ఈక్విటీ, డెట్‌ పోర్ట్‌ఫోలియోల్లో మొత్తం రూ.27,000 కోట్ల విలువైన ఆస్తులను నిర్వహిస్తోంది.

Updated Date - Nov 16 , 2024 | 05:44 AM