Share News

మందగించిన సేవల రంగం వృద్ధి

ABN , Publish Date - Jun 06 , 2024 | 03:55 AM

దేశంలో సేవల రంగం వృద్ధి మే నెలలో ఐదు నెలల కనిష్ఠ స్థాయికి దిగజారింది. ఽఏప్రిల్‌ నెలతో పోల్చితే హెచ్‌ఎ్‌సబీసీ ఇండియా సర్వీసెస్‌...

మందగించిన సేవల రంగం వృద్ధి

న్యూఢిల్లీ: దేశంలో సేవల రంగం వృద్ధి మే నెలలో ఐదు నెలల కనిష్ఠ స్థాయికి దిగజారింది. ఽఏప్రిల్‌ నెలతో పోల్చితే హెచ్‌ఎ్‌సబీసీ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ 60.8 పాయింట్ల నుంచి 60.2 పాయింట్లకు దిగజారింది.

Updated Date - Jun 06 , 2024 | 03:55 AM