రూ.11,650 కోట్ల రుణాలు క్లియర్
ABN , Publish Date - Dec 29 , 2024 | 04:40 AM
వొడాఫోన్ గ్రూప్ భారత్‌లోని తన అనుబంధ సంస్థ వొడాఫోన్ ఐడియాకు చెందిన రూ.11,650 కోట్ల రుణాలను క్లియర్ చేసింది. వొడాఫోన్ ఐడియా ఈక్విటీలో...
వొడాఫోన్ గ్రూప్ భారత్‌లోని తన అనుబంధ సంస్థ వొడాఫోన్ ఐడియాకు చెందిన రూ.11,650 కోట్ల రుణాలను క్లియర్ చేసింది. వొడాఫోన్ ఐడియా ఈక్విటీలో భారత్, మారిష్‌సల్లోని తన అనుబంధ సంస్థలకు ఉన్న 22.56 శాతం వాటా షేర్లను హెచ్‌ఎ స్‌బీసీ కార్పొరేట్ ట్రస్టీ కంపెనీ (యూకే) వద్ద తాకట్టు పెట్టి ఈ నిధులు సమీకరించినట్టు వొడాఫోన్ గ్రూప్ తెలిపింది. శుక్రవారం ఈ లావాదేవీ పూర్తయినట్టు వెల్లడించింది.