Share News

సోమసుందర్‌ శతజయంతి సదస్సు

ABN , Publish Date - Oct 22 , 2024 | 12:05 AM

సాహిత్య అకాడమీ – క్రియ సొసైటీ, కాకినాడ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఆవంత్స సోమసుందర్‌ శత జయంత్యుత్సవ సదస్సు అక్టోబర్‌ 26 ఉదయం 10 గంటల నుంచి గాంధీ భవన్‌, కాకినాడలో జరుగుతుంది...

సోమసుందర్‌ శతజయంతి సదస్సు

సాహిత్య అకాడమీ – క్రియ సొసైటీ, కాకినాడ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఆవంత్స సోమసుందర్‌ శత జయంత్యుత్సవ సదస్సు అక్టోబర్‌ 26 ఉదయం 10 గంటల నుంచి గాంధీ భవన్‌, కాకినాడలో జరుగుతుంది. ప్రారంభ సమావేశంలో అధ్యక్ష్యోపన్యాసం సి. మృణాళిని; ముఖ్య అతిథి చందు సుబ్బారావు; గౌరవ అతిథులు కె. వెంకట్రావు, ఎర్రమిల్లి ఉషాకుమారి; కీలకోపన్యాసం నందిని సిధారెడ్డి, వందన సమర్పణ ఎస్‌.ఎస్‌.ఆర్‌ జగన్నాథరావు. జి. సీతారామస్వామి అధ్యక్షత వహించే మొదటి సమావేశంలో వక్తలు– ఎన్‌. ఈశ్వరరెడ్డి, బొల్లోజు బాబా, వాడ్రేవు వీరలక్ష్మిదేవి. వాడ్రేవు వీరలక్ష్మిదేవి అధ్యక్షత వహించే రెండవ సమావేశంలో వక్తలు– కస్తూరి నాగమురళి శంకర్‌, నండూరి రాజగోపాల్‌, ఆర్‌. సీతారామారావు. మేకా మన్మథరావు అధ్యక్షత వహించే ముగింపు సమావేశంలో ముగింపు సందేశం శిఖామణి.

సాహిత్య అకాడమీ

Updated Date - Oct 22 , 2024 | 12:06 AM