Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 25 11 2024 Ī vāraṁ vividha kāryakramālu 25 11 2024

ABN , Publish Date - Nov 25 , 2024 | 05:30 AM

కేతు విశ్వనాథ రెడ్డి జీవితం, రచనలపై ప్రసంగం...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 25 11 2024 Ī vāraṁ vividha kāryakramālu 25 11 2024

కేతు విశ్వనాథ రెడ్డి జీవితం, రచనలపై ప్రసంగం

సాహిత్య అకాడెమీ – యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘నా దృష్టిలో...’ కార్యక్రమంలో కేతు విశ్వనాథ రెడ్డి జీవితం, రచనలపై కాత్యాయనీ విద్మహే ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం నవంబర్‌ 28 ఉదయం 10.30గంటలకు కవయిత్రి మొల్ల సమావేశ మందిరం, ఆర్ట్స్‌ బిల్డింగ్‌, యోగి వేమన విశ్వవిద్యాలయం, కడపలో జరుగుతుంది.

సాహిత్య అకాడెమీ

Updated Date - Nov 25 , 2024 | 05:35 AM