ఆక్టా-కోర్ ఆర్కిటెక్చర్‌తో పోకో కొత్త ఫోన్
ABN , Publish Date - May 18 , 2024 | 12:22 AM
పోకో నుంచి కొత్త ఫోన్ ఇండియాలో విడుదలైంది. క్వాల్కామ్‌కు చెందిన లేటెస్ట్ 4ఎన్‌ఎం ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జన. 3చిప్ సెట్‌తో ఆ ఫోన్ ఇండియాలోకి వస్తోంది
పోకో నుంచి కొత్త ఫోన్ ఇండియాలో విడుదలైంది. క్వాల్కామ్‌కు చెందిన లేటెస్ట్ 4ఎన్‌ఎం ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జన. 3చిప్ సెట్‌తో ఆ ఫోన్ ఇండియాలోకి వస్తోంది. ఏఐ సామర్థ్యాలకు తోడు గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్ బాగుంటుంది. 4ఎన్‌ఎం ఆక్టా-కోర్ ఆర్కిటెక్చర్ ఉండటంతో ఎఫిషియెన్సీ పెరుగుతుంది. అడ్రెనో జీపీయూ దానికి అదనం. ఫలితంగా హెచ్‌డీఆర్ గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్ బాగుంటుంది. 24జీబీ ఎల్‌పీడీడీఆర్ 5ఎక్స్ మెమరీకి అవసరమైన చిప్‌సెట్ సపోర్ట్ ఉంటుంది. 30 వరకు ఆన్ డివైజ్ జనరేటివ్ ఏఐ మోడల్స్‌ను అకామిడేట్ చేస్తోంది. 6.7 ఇంచీల ఓలెడ్ డిస్‌ప్లే, డ్యూయల్ రేర్ కెమెరా సెటప్, 5000ఎంఏహెచ్ బ్యాటరీకి తోడు 90వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.