నేడు నాన బియ్యం బతుకమ్మ
ABN , Publish Date - Oct 05 , 2024 | 12:23 AM
బతుకమ్మ సంబరాల్లో నాలుగో రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియనాడు (శనివారం) నానబోసిన బియ్యాన్ని ప్రధానంగా నివేదిస్తారు.
వేడుక
దేవి నవరాత్రులు
బతుకమ్మ సంబరాల్లో నాలుగో రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియనాడు (శనివారం) నానబోసిన బియ్యాన్ని ప్రధానంగా నివేదిస్తారు. కాబట్టి ‘నాన బియ్యం బతుకమ్మ’ అని పిలుస్తారు. తంగేడు, గునుగు తదితర పూలను నాలుగు ఎత్తుల్లో పేర్చి, గౌరమ్మను వాటిపై పెడతారు.
నైవేద్యం: నానవేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపిన వంటకాలు.