Share News

OTT: ఈ వారమే విడుదల

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:51 AM

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

OTT: ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

gh.jpg

మళ్లీ వస్తోన్న స్క్విడ్‌ గేమ్‌

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న కొరియన్‌ వెబ్‌సిరీస్‌ ‘స్క్విడ్‌ గేమ్‌’కు కొనసాగింపుగా సీజన్‌ 2 వస్తోంది. తొలి సీజన్‌ తరహాలోనే రెండో సీజన్‌లోనూ స్క్విడ్‌ గేమ్‌లో పాల్గొన్న పోటీదారులు ఒక్కో టాస్క్‌ పూర్తి చేస్తూ ముందుకెళతారు. సీజన్‌ 2లో మొత్తం తొమ్మిది ఎపిసోడ్స్‌ ఉన్నాయి. కొత్త రూల్స్‌తో, తొలి సీజన్‌కు మించిన మలుపులతో ఆకట్టుకుంటుందని మేకర్స్‌ తెలిపారు. హోయాన్‌ జంగ్‌, లీ జంగ్‌ జే, పార్క్‌ హేసూ ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబర్‌ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవనుంది.

Updated Date - Dec 22 , 2024 | 12:51 AM