Myth vs Fact: హార్మోన్ సమస్య వాళ్లకేనా?
ABN , Publish Date - Dec 17 , 2024 | 04:48 AM
హార్మోన్ల సమస్యలు మధ్యవయసులోనే మొదలవుతాయి! మిగతా వయసుల్లో తలెత్తే అవకాశమే లేదు.
అపోహ: హార్మోన్ల సమస్యలు మధ్యవయసులోనే మొదలవుతాయి! మిగతా వయసుల్లో తలెత్తే అవకాశమే లేదు.
వాస్తవం: ఇది నిజం కాదు. పుట్టిన పసికందులతో సహా ఏ వయసు వాళ్లలోనైనా హార్మోన్లలో హెచ్చుతగ్గులు తలెత్తవచ్చు.