Share News

Muthyala Muggu: ముత్యాల ముగ్గు

ABN , Publish Date - Dec 30 , 2024 | 03:34 AM

మీరు ముగ్గులు బాగా వేస్తారా? అయితే చక్కటి చుక్కల ముగ్గులను కాగితంపై గీసి, రంగులు వేసి మాకు పంపండి!

Muthyala Muggu: ముత్యాల ముగ్గు

మాకు పంపండి

మీరు ముగ్గులు బాగా వేస్తారా? అయితే చక్కటి చుక్కల ముగ్గులను కాగితంపై గీసి, రంగులు వేసి మాకు పంపండి! ఎన్ని చుక్కలు, ఎన్ని వరసలు లాంటి వివరాలను కూడా రాయండి. మీ పేరు, మీ పూర్తి అడ్రస్సు, పాస్‌పోర్టు సైజు ఫొటో పంపడం తప్పనిసరి.

23 చుక్కలు, వరుస వచ్చేవరకు, ఎదురెదురు

మా చిరునామా...

నవ్య, ముత్యాలముగ్గు,

ఆంధ్రజ్యోతి కార్యాలయం, రోడ్‌ నెంబర్‌ 70, హుడా హైట్స్‌, జూబ్లీ ిహిల్స్‌,

హైదరాబాద్‌-500033.

ఈ-మెయిల్‌: features@andhrajyothy.com

Updated Date - Dec 30 , 2024 | 03:34 AM