Share News

NRI: ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు టీడీపీ మెల్బోర్న్ నేతల విరాళం

ABN , Publish Date - Dec 19 , 2024 | 11:00 PM

ఏపీ సీఎం చంద్రబాబును నేడు మెల్బోర్న్ తెలుగుదేశం నేతలు సచివాలయంలో కలిశారు. మెల్బోర్న్ టీడీపీ శాఖ తరపున సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.3 లక్షల విరాళం అందజేశారు.

NRI: ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు టీడీపీ మెల్బోర్న్ నేతల విరాళం

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబును నేడు మెల్బోర్న్ తెలుగుదేశం నేతలు సచివాలయంలో కలిశారు. మెల్బోర్న్ టీడీపీ శాఖ తరపున సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.3 లక్షల విరాళం అందజేశారు. తెలుగు దేశం మెల్‌బోర్న్ అధ్యక్షుడు సుబ్బరావు లగడపాటి, రామ్ ముప్పనేని, ప్రకాశ్ మారితి గార్ల ఆధ్వర్యంలో ఈ విరాళాన్ని అందజేశారు (NRI).

2.jpgRead latest and NRI News

Updated Date - Dec 19 , 2024 | 11:11 PM