Home » NRI Latest News
'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' 'శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్', 'వంశీ ఇంటర్నేషనల్ - ఇండియా' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభలో "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" కార్యక్రమం అద్వితీయంగా జరిగింది.
పీఎస్పీ ప్రోగ్రామ్ కింద ఏప్రిల్ 14న నిర్వహించిన ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ డ్రాలో ఎంపికైన అభ్యర్థులను పర్మెనెంట్ రెసిడెన్సీకి దరఖాస్తు చేసుకోవాలంటూ ఐఆర్‌సీసీసీ ఆహ్వానాలు పంపింది.
అమెరికాలో ఉంటున్న వారు విదేశీయులు తమ పేర్లను ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. ఇప్పటికే వీసా, గ్రీన్ కార్డు ఉన్న వారు మాత్రం వాటిని నిత్యం తమ వెంటే పెట్టుకోవాలని పేర్కొంది.
సౌదీలో కోట్లకు పడగలెత్తిన ఇద్దరు ఎన్నారైల జీవితం విషాదంతంగా ముగిసింది. అక్రమమార్గాల్లో కోట్లు సంపాదించినా చివరకు చేతిలో చిల్లిగవ్వ లేని స్థితి కన్నుమూశారు.
Sri Seetharamula Kalyanam: సీతారాముల కల్యాణోత్సవం డెన్మార్క్‌లో కన్నుల పండువగా జరిగింది. గత ఆదివారం డెన్మార్క్‌లోని తెలుగు భక్తులు అంతా ఒక దగ్గర చేరి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
కెనడాలో జీవన వ్యయాలతో సతమతమవుతున్న భారతీయ విద్యార్థులకు ఊరట లభించింది. కనీస వేతన పరిమితిని అక్కడి ఫెడరల్ ప్రభుత్వం పెంచింది.
అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత అనేక మార్పులు ప్రకటించారు. దీంతో భారత్ సహా అనేక దేశాల విద్యార్థులకు ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో వారి చదువు తర్వాత స్వదేశాలకు రావాల్సిందేనని చెబుతున్నారు.
యు.ఎ.ఇలోని ప్రముఖ తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు తరంగిణి రాస్ అల్ ఖైమాలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఉగాది వేడుకలలో దుబాయితో పాటు వివిధ ఎమిరేట్ల నుండి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రవాసీయులు పాల్గొన్నారు.
ది హాంకాంగ్ తెలుగు సమాఖ్యలో ఆధ్వర్యంలో ఎన్నారైలు విశ్వావసు నామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రముఖులు కూడా ఈ వేడుకలలో పాల్గొన్నారు.
శ్రీరామ నవమి సందర్భంగా దుబాయిలోని భారతీయ నివసిత ప్రాంతాలు ఒక్కసారిగా కాషాయమయం అయ్యాయి. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో వందల మంది భక్తుల జయజయధ్వానాల నడుమ భక్తి భావం పెల్లుబికింది.