Brunei: ప్రపంచంలోనే లగ్జరీయస్‌ కింగ్..

ABN, Publish Date - Sep 04 , 2024 | 11:41 AM

సుల్తాన్‌ హసనాల్‌ బోల్కియా ఈయన ప్రపంచంలోనే ఎక్కువకాలం రాజుగా పనిచేసిన రెండో చక్రవర్తి. ఈయన లైఫ్‌స్టైల్‌ లగ్జరీయస్‌గా ఉంటుంది. బ్రూనై సుల్తాన్ ఉండే రాజభవనం అతి పెద్దది. ఈయన వద్ద దాదాపు 7 వేలకు పైగా లగ్జీరీ కార్లు ఉన్నాయి. అంతేకాదు బంగారుపూత పూసిన జెట్ విమానం కూడా ఈయన సొంతం ప్రపంచంలోనే ఎక్కువ కార్లు కలిగిన వ్యక్తి... వాటి విలువ దాదాపు 5 బిలియన్ డాలర్లు, ఇందులో 600 రోల్స్‌ రాయిస్‌ కార్లు ఉన్నాయి. దీనికి ఆయనకు గిన్నీస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు. ఆయన నివసించే ఫ్యాలెస్ రెండు మిలియన్ల స్కేర్‌ ఫీట్‌ ఉంటుంది. 22 క్యారట్ల గోల్డ్‌ ఉపయోగించి కట్టారు. ఈ ప్యాలస్‌లో 5 స్విమ్మింగ్‌ పూల్స్‌, 1700 బెడ్‌రూమ్స్, 257 బాత్‌రూమ్స్‌, 110 గ్యారేజ్ కలిగి ఉంది. ఈ బ్రూనై సుల్తాన్ ఒకసారి హెయిర్‌ కట్‌ కోసం రూ. 16 లక్షలు ఖర్చు చేస్తారు.

Brunei: ప్రపంచంలోనే  లగ్జరీయస్‌ కింగ్.. 1/8

సుల్తాన్‌ హసనాల్‌ బోల్కియా ఈయన ప్రపంచంలోనే ఎక్కువకాలం రాజుగా పనిచేసిన రెండో చక్రవర్తి. ఈయన లైఫ్‌స్టైల్‌ లగ్జరీయస్‌గా ఉంటుంది.

Brunei: ప్రపంచంలోనే  లగ్జరీయస్‌ కింగ్.. 2/8

హసనాల్‌ బోల్కియా నివసించే ఫ్యాలెస్.. ఇది రెండు మిలియన స్కేర్‌ ఫీట్‌ ఉంటుంది. 22 క్యారట్ల గోల్డ్‌ ఉపయోగించి కట్టారు. ఈ ప్యాలస్‌లో 5 స్విమ్మింగ్‌ పూల్స్‌, 1700 బెడ్‌రూమ్స్, 257 బాత్‌రూమ్స్‌, 110 గ్యారేజ్ కలిగి ఉంది.

Brunei: ప్రపంచంలోనే  లగ్జరీయస్‌ కింగ్.. 3/8

కుటుంబ సభ్యులతో సుల్తాన్‌ హసనాల్‌ బోల్కియా..

Brunei: ప్రపంచంలోనే  లగ్జరీయస్‌ కింగ్.. 4/8

సుల్తాన్‌ హసనాల్‌ బోల్కియా ఉపయోగిస్తు్న్న బంగారుపూత పూసిన జెట్ విమానం..

Brunei: ప్రపంచంలోనే  లగ్జరీయస్‌ కింగ్.. 5/8

ప్రపంచంలోనే ఎక్కువ కార్లు కలిగిన వ్యక్తి... వాటి విలువ దాదాపు 5 బిలియన్ డాలర్లు, ఇందులో 600 రోల్స్‌ రాయిస్‌ కార్లు ఉన్నాయి. దీనికి ఆయనకు గిన్నీస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు.

Brunei: ప్రపంచంలోనే  లగ్జరీయస్‌ కింగ్.. 6/8

బ్రూనై సుల్తాన్ ఉండే రాజభవనంలో 5 స్విమ్మింగ్‌ పూల్స్‌, 1700 బెడ్‌రూమ్స్, 257 బాత్‌రూమ్స్‌, 110 గ్యారేజ్‌లు ఉన్నాయి.

Brunei: ప్రపంచంలోనే  లగ్జరీయస్‌ కింగ్.. 7/8

బంగారపు పూత పూసిన కారులో సుల్తాన్‌ హసనాల్‌ బోల్కియా

Brunei: ప్రపంచంలోనే  లగ్జరీయస్‌ కింగ్.. 8/8

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో బ్రూనై సుల్తాన్ హసనాల్‌ బోల్కియా..

Updated at - Sep 04 , 2024 | 11:41 AM