Home » National
కేవలం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసమని మతం మారడం రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
పార్లమెంటులో ‘అదానీ’ దుమారం ఆగడం లేదు. శీతాకాల సమావేశాల్లో రెండో రోజైన బుధవారం కూడా ఉభయసభల్లో ఎలాంటి కార్యకలాపాలూ జరగలేదు.
మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలదే తుది నిర్ణయమని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఏక్నాథ్ శిందే స్పష్టం చేశారు.
గౌతమ్ అదానీ, సాగర్ అదానీపై అమెరికాలో పెట్టిన ముడుపుల కేసుల్లో ఒక్క ఆధారం కూడా లేదని ప్రముఖ న్యాయకోవిదులు ముకుల్ రోహత్గీ (మాజీ అటార్నీ జనరల్), మహేశ్ జెఠ్మలానీ(రాజ్యసభ సభ్యుడు) అన్నారు.
ప్రజాపంపిణీ(పీడీఎస్) కార్యక్రమంలో రేషన్ డీలర్లకు మార్జిన్ పెంచే ఆలోచనేదీ కేంద్రం దృష్టిలో లేదని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం లోక్సభలో స్పష్టం చేశారు.
అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం(ఇస్కాన్)పై నిషేధం విధించనున్నట్టు బంగ్లాదేశ్ సంచలన ప్రకటన చేసింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంభాల్ అల్లర్లలో ప్రమేయం ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.
భారత్- రష్యా దేశాల మధ్య రైలు విడిభాగాల తయారీకి సంబంధించి త్వరలోనే కీలక ఒప్పందం కుదరనుంది.
కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రూ.1750 కోట్ల బకాయిల విడుదల కోసం కేఎస్ ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డెక్కనున్నారు.
ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో.. హమాస్ కూడా కాల్పుల విరమణకు సిద్ధమంటూ ప్రకటించింది.