వేగంగా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి
ABN, Publish Date - Jul 09 , 2024 | 04:22 PM
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా పెండింగ్లో చిన్న, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
Updated at - Jul 09 , 2024 | 04:22 PM