Bakrid: ఘనంగా ఈద్‌ ఉల్‌ అదా..

ABN, Publish Date - Jun 17 , 2024 | 10:51 AM

హైదరాబాద్: త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను ముస్లింలు సోమవారం (ఈద్‌ ఉల్‌ అదా) ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ప్రవక్తల అచంచలమైన దైవ భక్తి, త్యాగ నిరతికి బక్రీద్‌ పండుగ అద్దం పడుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా, దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలనే గొప్ప సందేశాన్ని బక్రీద్‌ ఇస్తుంది. కాగా బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ హకీబ్ గ్రౌండ్ టోలిచౌక్‌లోని పలు ప్రాంతాల్లో ప్రార్థన చేస్తున్న ముస్లింలు.

Bakrid: ఘనంగా ఈద్‌ ఉల్‌ అదా.. 1/7

బక్రీద్ పర్వదినం సందర్భంగా మాసబ్ ట్యాంక్ సమీపంలోని ఓ దర్గాలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు..

Bakrid: ఘనంగా ఈద్‌ ఉల్‌ అదా.. 2/7

మాసబ్ ట్యాంక్ సమీపంలోని ఓ దర్గాలో నిలుచుని ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు..

Bakrid: ఘనంగా ఈద్‌ ఉల్‌ అదా.. 3/7

బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు మోకాలు వరకు వొంగి ప్రార్థనలు చేస్తున్న దృశ్యం..

Bakrid: ఘనంగా ఈద్‌ ఉల్‌ అదా.. 4/7

బక్రీద్ సందర్భంగా టోలిచౌక్‌లోని దర్గాకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న ముస్లింలు..

Bakrid: ఘనంగా ఈద్‌ ఉల్‌ అదా.. 5/7

మాసబ్ ట్యాంక్ సమీపంలోని ఓ దర్గాలో ముస్లిం బాలికలు నమాజ్ చేస్తున్న దృశ్యం..

Bakrid: ఘనంగా ఈద్‌ ఉల్‌ అదా.. 6/7

ఓ దర్గాలో నమాజ్ చేస్తున్న ముస్లిం చిన్నారులు..

Bakrid: ఘనంగా ఈద్‌ ఉల్‌ అదా.. 7/7

బక్రీద్ సందర్భంగా టోలిచౌక్‌ ప్రాంతంలోని ఓ లో దర్గాలో చెట్లక్రింద ముస్లింలు మోకాళ్లపై కూర్చొని నమాజ్ చేస్తున్న దృశ్యం.

Updated at - Jun 17 , 2024 | 10:51 AM