ఐదేళ్లు ఉండు.. 420 హామీలు నెరవేర్చు
ABN, Publish Date - Apr 01 , 2024 | 04:05 PM
ఐదేళ్లు అధికారంలో ఉండు..కానీ, ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన 420 హామీలను నెరవేర్చాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు.
Updated at - Apr 01 , 2024 | 04:05 PM