కొత్తిమీర ఇలా స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది..

ABN, Publish Date - Dec 22 , 2024 | 08:27 AM

కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్‍గా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.

కొత్తిమీర ఇలా స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.. 1/5

కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే. కొత్తిమీరను శుభ్రంగా కడగాలి. కడిగిన కొత్తిమీరను నీరంతా ఎండిపోయే వరకు ఎండలో ఆరబెట్టాలి. తర్వాత దీని ఓ కాగితంలో చుట్టలి.

కొత్తిమీర ఇలా స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.. 2/5

గిన్నెలో నీరు పోయాలి. తర్వాత వేర్లు మునిగేంత వరకూ ఆ నీరు ఉంచి అందులో కొత్తిమీర పెట్టలి. ఇలా స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

కొత్తిమీర ఇలా స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.. 3/5

కొత్తిమీర శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు నీటిలో 30 నిమిషాలు నానబెట్టంలి. ఫ్యాన్​గాలికి కొత్తిమీర ఆరబెట్టలి. ఇప్పుడు కొత్తమీరను పేపర్‍లో చుట్టి, డబ్బాలో పెట్టలి.

కొత్తిమీర ఇలా స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.. 4/5

కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్‍గా ఉండాలంటే అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి ఫ్రిడ్జ్‍లో ఉంచాలి.

కొత్తిమీర ఇలా స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.. 5/5

ఇలా స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

Updated at - Dec 22 , 2024 | 08:31 AM