Share News

Puzzle: మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. పెన్, పేపర్ లేకుండా ఈ చిన్న పజిల్‌ను 30 సెకెన్లలో సాల్వ్ చేయండి..!

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:02 AM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

Puzzle: మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. పెన్, పేపర్ లేకుండా ఈ చిన్న పజిల్‌ను 30 సెకెన్లలో సాల్వ్ చేయండి..!
మ్యాథ్స్ పజిల్

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఒక చిన్న మ్యాథ్స్ పజిల్ ఉంది. కొద్దిగా ఆలోచిస్తే చాలా సులభంగా పరిష్కరించగలిగే పజిల్ అది. దానిని 30 సెకెన్లలో పరిష్కరించగలిగితే మీ బ్రెయిన్ షార్ప్ అని నమ్మవచ్చు. ఇంతకీ ప్రశ్న ఏంటంటే.. "9=90, 8=72, 7=56, 6=42," అయితే 3= ఎంత? అనేది ప్రశ్న. పై ఈక్వేషన్స్ ఆధారంగా చేసుకుంటే దీనికి జవాబు ఏంటో సులభంగా తెలిసిపోతుంది. మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేయండి.


ఈ ప్రశ్నకు ``18`` అని కొందరు, ``12`` అని కొందరు సమాధానాలు చెబుతున్నారు. ఈ రెండింటిలో ఏది సరైన జవాబో ఆలోచించండి. ఇలాంటి పజిల్స్‌ను సాల్వ్ చేసేందుకు తరచుగా ప్రయత్నించింది. ఇవి మీ మెదడుకు చక్కని వ్యాయామాన్ని అందిస్తాయి.

ఇవి కూడా చదవండి..

Anand Mahindra: నా పేరులో కూడా ``మహీ`` ఉన్నందుకు గర్వపడుతున్నా.. ధోనీపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు!


Viral Video: ఇది లో బడ్జెట్ ఐపీఎల్.. లోకల్ మ్యాచ్‌లో ఛీర్ గర్ల్ హడావిడి చూడండి.. వీడియో వైరల్!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 16 , 2024 | 11:20 AM