Share News

Puzzle: ఈ రెండు ఫొటోల్లోని మూడు తేడాలను ఐదు సెకెన్లలో కనిపెట్టగలరేమో ప్రయత్నించండి..!

ABN , Publish Date - Jun 03 , 2024 | 09:51 AM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

Puzzle: ఈ రెండు ఫొటోల్లోని మూడు తేడాలను ఐదు సెకెన్లలో కనిపెట్టగలరేమో ప్రయత్నించండి..!
Puzzle

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటివే రెండు ఫొటోలు వైరల్ అవుతున్నాయి.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఇద్దరు పిల్లలు టేబుల్ మందు కూర్చుని చదువుకుంటున్నారు. వెనుక ఆ పిల్లల తల్లి ఉంది. ఆ టేబుల్ మీద ఆ పిల్లల పుస్తకాలు, పెన్సిళ్లు వంటివి ఉన్నాయి. అలాంటివే రెండు ఫొటోలు ఉన్నాయి. అయితే ఆ రెండు ఫొటోల్లో మూడు ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ఆ ఫొటోల్లోని మూడు తేడాలు ఏంటో కనిపెట్టడమే ఛాలెంజ్. 5 సెకెన్ల వ్యవధిలో ఆ తేడాలను కనిపెట్టాలి. ఆ వ్యవధిలో మీరు గనుక ఆ తేడాలను కనిపెడితే మీ బ్రెయిన్ షార్ప్ అని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. అవేంటో తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇదెక్కడి డ్యాన్స్ అన్నా.. బరాత్‌లో వరుడి డ్యాన్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!


Opitcal Illusion: మీ కళ్లు ఎంత షార్ప్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలో తేడాగా ఉన్న దొంగను పట్టుకోండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 03 , 2024 | 09:52 AM