Share News

Opitcal Illusion: మీ కళ్లు ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలో కత్తెరను కనిపెట్టండి..!

ABN , Publish Date - Apr 05 , 2024 | 10:14 AM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి.

Opitcal Illusion: మీ కళ్లు ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలో కత్తెరను కనిపెట్టండి..!

పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది (Viral News).

వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ తల్లి, కొడుకు బోటులో వెళ్తుండడం కనిపిస్తోంది. ఆ ఫొటోలో చెట్లు, నీరు, చేప కూడా కనబడుతున్నాయి. అయితే ఆ ఫొటోలో ఓ కత్తెర కూడా ఉంది. ఆ ఎక్కడ ఉందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 12 సెకెన్ల వ్యవధిలో ఆ కత్తెరను కనిపెట్టెస్తే మీ కళ్లు చాలా పవర్‌ఫుల్ అని నమ్మొచ్చు. కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ కత్తెర ఎక్కడ ఉందో తెలిసిపోతుంది.

ఇవి కూడా చదవండి..

Viral: అమ్మో.. ఈ ఆటో ఎక్కితే కష్టమే.. జేబులో డబ్బులు లేకపోతే.. ఓ మహిళ చేసిన పోస్ట్‌పై నెటిజన్ల ఆగ్రహం.!


Anand Mahindra: ఏం ట్యాలెంట్ బాస్.. డ్రైవర్ లేకుండా ప్రయాణించిన బొలేరో.. ఆనంద్ మహీంద్రా ఫిదా!

Updated Date - Apr 05 , 2024 | 10:14 AM