IQ Test: ఈ నలుగురిలో ప్రమాదంలో ఉన్నది ఎవరు?.. 5 సెకెన్లలో గుర్తించి హెచ్చరించండి..
ABN , Publish Date - Nov 11 , 2024 | 06:54 AM
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
వైరల్ అవుతున్న పై ఫొటో మీ తెలివితేటలను పరీక్షించే పజిల్. ఆ ఫొటోలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. మంచు కురుస్తున్న ప్రదేశంలో ఉన్నారు. అయితే ఆ నలుగురిలో ఒక్కరు ప్రమాదంలో ఉన్నారు. 5 సెకెన్ల వ్యవధిలో ఆ ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కనిపెడితే మీ తెలివితేటలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేయడంలో పజిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది. చాలా తక్కువ మంది మాత్రమే 5 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? ఈ కింది ఫొటో చూడండి.. ఈ నలుగురిలో ఎవరు ప్రమాదంలో ఉన్నారో తెలుస్తుంది. నల్ల జాకెట్ వేసుకున్న వ్యక్తి తల పైన షార్ప్‌గా ఉన్న ఐస్ ఉంది.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..