Share News

Optical Illusion: ఈ పజిల్‌ను కేవలం 1 శాతం మందే పరిష్కరించగలిగారు.. ఈ ఫొటోలోని పులిని కనిపెట్టండి..

ABN , Publish Date - Sep 07 , 2024 | 01:35 PM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

Optical Illusion: ఈ పజిల్‌ను కేవలం 1 శాతం మందే పరిష్కరించగలిగారు.. ఈ ఫొటోలోని పులిని కనిపెట్టండి..
Optical Illusion

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ పార్క్ కనబడుతోంది. కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఇద్దరు పెద్దలు ఉన్నారు. అలాగే రెండు కుక్క పిల్లలు ఉన్నాయి. అయితే ఆ ఫొటోలో ఓ పులి కూడా దాక్కుని ఉంది. జాగ్రత్తగా గమనిస్తే తప్ప ఆ పులి మీకు కనబడదు. 11 సెకెన్ల వ్యవధిలో ఆ పులిని కనిపెడితే మీ అబ్జర్వేషన్ స్కిల్స్ బాగా ఉన్నట్టు లెక్క. కేవలం ఒక్క శాతం మందే ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ ఫొటోలో పులి ఎక్కడుందో మీకు తెలుస్తుంది.

puzzle2.jpg

ఇవి కూడా చదవండి..

Viral Video: తెలివి ఉండాలే గానీ, కారే కావాలా, ఏంటి? వీళ్లు తయారు చేసిన స్కూటర్ చూస్తే నివ్వెరపోవాల్సిందే..


Viral Video: వార్నీ.. ఈ బాలుడికి ధైర్యం ఎక్కువే.. పులితో ఎలా ఆడుతున్నాడో చూడండి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..


Picture Puzzle: మీ పరిశీలనా శక్తికి సవాల్.. ఈ సర్కస్ సీన్లో పంది పిల్ల ఎక్కడుందో 10 సెకెన్లలో కనుక్కోండి...


Viral Video: అందమే కాదు.. ధైర్యం కూడా ఈమె సొత్తే.. భారీ సర్పాన్ని పట్టుకుని ఈమె ఏం చేసిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 07 , 2024 | 01:35 PM