Share News

Optical Illusion: మీవి డేగ కళ్లు అయితే తప్ప ఈ పజిల్ సాల్వ్ చేయలేరు.. ఈ పెయింటింగ్‌లో అమ్మాయిని కనిపెట్టండి..

ABN , Publish Date - Oct 28 , 2024 | 02:54 PM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

Optical Illusion: మీవి డేగ కళ్లు అయితే తప్ప ఈ పజిల్ సాల్వ్ చేయలేరు.. ఈ పెయింటింగ్‌లో అమ్మాయిని కనిపెట్టండి..
Optical Illusion

వైరల్ అవుతున్న పై ఫొటో ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్‌కు సంబంధించినది. అది ఒక అందమైన పెయింటింగ్. ఓ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గాడిదతో కలిసి వెళ్తున్నారు. ఒక వ్యక్తి గాడిదపై కూర్చున్నాడు. మరో వ్యక్తి వెనుక నడుస్తున్నాడు. అయితే ఆ ఫొటోలో అందమైన అమ్మాయి మొహం కూడా ఉంది. ఆ అమ్మాయి మొహం ఎక్కడుందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 9 సెకెన్ల వ్యవధిలో ఆ పులిని కనిపెడితే మీ కళ్లు, బ్రెయిన్ చాలా పవర్‌ఫుల్ అని నమ్మవచ్చు. (Optical Illusion)


తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి.


మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.

చాలా తక్కువ మంది మాత్రమే 9సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? ఈ కింది ఫొటో చూడండి.. ఆ అమ్మాయి ఎక్కడుందో మీకు తెలిసిపోతుంది.

puzzle2.jpg

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 28 , 2024 | 02:54 PM