Share News

Optical Illusion Test: మీ బ్రెయిన్ షార్ప్ అయితేనే.. ఈ సీతాకోక చిలుకల మధ్యనున్న చీమను పట్టుకోగలరు..

ABN , Publish Date - Nov 03 , 2024 | 02:46 PM

మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.

Optical Illusion Test: మీ బ్రెయిన్ షార్ప్ అయితేనే.. ఈ సీతాకోక చిలుకల మధ్యనున్న చీమను పట్టుకోగలరు..
Optical Illusion

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి.


వైరల్ అవుతున్న పై ఫొటో ఆప్జికల్ ఇల్యూజన్ పజిల్‌కు సంబంధించినది. ఆ ఫొటోలో సీతాకోక చిలుకల గుంపు ఉంది. వివిధ వరుసుల్లో సీతాకోక చిలుకలు మాత్రమే కనబడుతున్నాయి. అయితే ఆ సీతాకోక చిలుకల మధ్యన ఓ చీమ దాక్కుని ఉంది. 5 సెకెన్ల వ్యవధిలో ఆ చీమ ఎక్కడుందో కనిపెడితే మీ పరిశీలనా శక్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.


సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది. చాలా తక్కువ మంది మాత్రమే 5 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? ఈ కింది ఫొటో చూడండి.. ఆ సీతాకోక చిలుకల మధ్యన ఉన్న చీమ కనబడుతుంది.

puzzle2.jpg

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 03 , 2024 | 02:47 PM