Share News

Optical Illusion: మీ ఐక్యూకు రియల్ టెస్ట్.. రాణి గీసిన చిత్రంలోని కప్ప ఏదో సరిపోల్చండి..

ABN , Publish Date - Oct 13 , 2024 | 04:01 PM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

Optical Illusion: మీ ఐక్యూకు రియల్ టెస్ట్.. రాణి గీసిన చిత్రంలోని కప్ప ఏదో సరిపోల్చండి..
Picture Puzzle

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ అడవి కనబడుతోంది. ఆ అడవికి వెళ్లన రాణి ఓ చెట్టుకు బోర్డు అమర్చి ఓ కప్ప బొమ్మను చిత్రించింది. ఆ పక్కనే 14 కప్పలు వరుసగా ఉన్నాయి. వాటిల్లో ఓ కప్ప అచ్చం రాణి చిత్రించిన చిత్రంలోని కప్పలాగానే ఉంది. ఆ కప్పను కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 6 సెకెన్ల వ్యవధిలో ఆ కప్పను కనిపెడితే మీవి డేగ కళ్లు అని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ కప్ప ఎక్కడుందో తెలిసిపోతుంది.

puzzle2.jpg

ఇవి కూడా చదవండి..

Viral Video: బాబూ.. అది కొండచిలువ అనుకున్నావా? బల్లి అనుకున్నావా? ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూస్తే షాక్..


Viral Video: సింహం అక్కడ ఉండాల్సింది కాదు.. సింహంతో ఓ వ్యక్తి ఎలా ఆడుతున్నాడో చూడండి.. వీడియో వైరల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 13 , 2024 | 04:01 PM