Picture puzze Test: మీ కళ్లు షార్ప్ అనుకుంటున్నారా?.. ఈ గదిలో స్పైడర్ ఎక్కడుందో వెతికి పట్టుకోండి..
ABN , Publish Date - Dec 16 , 2024 | 09:24 AM
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
వైరల్ అవుతున్న పై ఫొటో మీ మెదడు సామర్థ్యాన్ని టెస్ట్ చేసే పిక్చర్ పజిల్ టెస్ట్. ఆ ఫొటోలో ఓ లివింగ్ రూమ్ కనిపిస్తోంది. ఆ గదిలో చాలా వస్తువులు చిందర వందరగా ఉన్నాయి. పుస్తకాలు, బొమ్మలు, ఇతర వస్తువులు నేల మీద పడి ఉన్నాయి. అయితే వస్తువులతో పాటు ఆ గదిలో ఓ సాలెపురుగు కూడా ఉంది. ఆ స్పైడర్‌ను కనుక్కోవడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 10 సెకెన్ల వ్యవధిలో ఆ స్పైడర్‌ను కనిపెడితే మీ పరిశీలనా శక్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేయడంలో పజిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది. చాలా తక్కువ మంది మాత్రమే 10 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? ఈ కింది ఫొటో చూడండి.. ఈ లివింగ్ రూమ్‌లో ఉన్న సాలెపురుగు మీకు కనబడుతుంది.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..