Opitcal Illusion: మీ కళ్లకు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో 280 నెంబర్ ఎక్కడుందో 8 సెకెన్లలో కనిపెట్టండి!
ABN , Publish Date - May 27 , 2024 | 09:41 AM
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో బాగా వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో 208 నెంబర్లు వరుసగా ఉన్నాయి. వరుసగా ఉన్న ఆ 208 నెంబర్ల మధ్యలో 280 అంకె కూడా ఉంది. ఆ నెంబర్ ఎక్కడుందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 8 సెకెన్ల వ్యవధిలో ఆ 280 నెంబర్ ఎక్కడుందో కనిపెట్టెస్తే మీ పరిశీలనా శక్తి గొప్పది అని నమ్మొచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ నెంబర్ ఎక్కడుందో తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి..
IPL 2024 Final: కోల్‌కతా మురిసింది.. మూడోసారి టైటిల్ గెలిచింది..!
Viral Video: గొరిల్లాలో ఈ యాంగిల్ కూడా ఉంటుందా? చిన్న పక్షితో స్నేహం కోసం గొరిల్లా ప్రయత్నం చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..