Share News

Opitcal Illusion: మీ దృష్టి నైపుణ్యానికి అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో ఉడుత ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి!

ABN , Publish Date - May 22 , 2024 | 09:50 AM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

Opitcal Illusion: మీ దృష్టి నైపుణ్యానికి అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో ఉడుత ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి!
Opitcal Illusion

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో బాగా వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో వరుసగా బోలెడన్ని పెంగ్విన్ పిల్లలు ఉన్నాయి. ఆ ఫొటోలో అన్నీ వరుసుగా పసుపు రంగులో ఉన్నాయి. ఆ ఫొటోలో ఓ ఉడుత కూడా ఉంది. ఆ పెంగ్విన్ పిల్లల మధ్య దాని తోక మాత్రమే కనిపిస్తోంది. ఆ ఉడుత తోక ఎక్కడుందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 5 సెకెన్ల వ్యవధిలో ఆ ఉడుత తోక ఎక్కడుందో కనిపెట్టెస్తే మీ పరిశీలనా శక్తి గొప్పది అని నమ్మొచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ ఉడుత తోక ఎక్కడుందో తెలుస్తుంది.

puzzle2.jpg

ఇవి కూడా చదవండి..

Viral video: మీకు మామిడి పళ్లు అంటే ఇష్టమా? అయితే ఇకపై తినే ముందు ఈ టిప్స్ తప్పక పాటించండి..!


Viral Video: వామ్మో.. ఫోన్ పిచ్చి పడితే ఇలాగే ఉంటుందేమో! ఆ మహిళ తెలివి చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 22 , 2024 | 10:36 AM