Share News

Picture Puzzle: మీ మెదడుకు మేత.. ఈ రెండు ఫొటోల్లో ఉన్న 4 తేడాలను 20 సెకెన్లలో కనిపెట్టండి..!

ABN , Publish Date - Jul 12 , 2024 | 10:22 AM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

Picture Puzzle: మీ మెదడుకు మేత.. ఈ రెండు ఫొటోల్లో ఉన్న 4 తేడాలను 20 సెకెన్లలో కనిపెట్టండి..!
Picture Puzzle

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో రెండు దృశ్యాలు కనబడుతున్నాయి. ఎడారిలోకి మొక్కలు మీద వాలిన పక్షులను ఓ వ్యక్తి ఫొటో తీస్తున్నాడు. పక్కపక్కనే ఉన్న రెండో ఫొటోల్లోనూ అవే దృశ్యాలు ఉన్నాయి. అయితే ఆ రెండు ఫొటోల్లో నాలుగు తేడాలున్నాయి. ఆ తేడాలు ఏంటో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 20 సెకెన్లలోపు ఆ నాలుగు తేడాలను కనిపెట్టాలి. అలా కనిపెడితే మీ బ్రెయిన్ షార్ప్ అని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ నాలుగు తేడాలు ఏంటో మీకు తెలిసిపోతుంది.

puzzle2.jpg

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 12 , 2024 | 10:22 AM