Share News

Picture Puzzle: మీ కళ్లకు అసలైన పరీక్ష.. 10 సెకెన్లలో ఈ ఫొటోలోని ``Friends``ని కనిపెట్టండి..!

ABN , Publish Date - Aug 25 , 2024 | 07:03 AM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

Picture Puzzle: మీ కళ్లకు అసలైన పరీక్ష.. 10 సెకెన్లలో ఈ ఫొటోలోని ``Friends``ని కనిపెట్టండి..!
Picture Puzzle

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ బర్త్ డే పార్టీ జరుగుతోంది. పిల్లలందరూ కలిసి రూమ్‌ను డెకరేట్ చేస్తున్నారు. టేబుల్‌ను సర్దుతున్నారు. అయితే ఆ ఫొటోలో కొన్ని ఆంగ్ల పదాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ``Friends`` అనే పదం ఎక్కడుందో కనిపెట్టాలి. 10 సెకెన్ల లోపు ఆ ఆంగ్ల పదాన్ని కనిపెట్టాలి. అలా కనిపెడితే మీ కళ్లు చాలా పవర్‌ఫుల్ అని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ``Friends`` అనే ఆంగ్ల పదం ఎక్కడుందో మీకు తెలిసిపోతుంది.

puzzle2.jpg

ఇవి కూడా చదవండి..

Viral Video: ఇదెక్కడి ఇల్లురా బాబూ.. ఇలా ఎందుకు కట్టారబ్బా అని ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వీడియో వైరల్!


Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. నది ఒడ్డున నడుస్తున్న కుక్క.. హఠాత్తుగా నీళ్లలోంచి వచ్చిన మొసలి ఏం చేసిందంటే..


Viral Video: వామ్మో.. ధైర్యవంతులైతేనే ఈ వీడియో చూడండి.. కింగ్ కోబ్రా భయంకర రూపం చూస్తే నివ్వెరపోవాల్సిందే..!


Viral: ఛీ..ఛీ.. మార్చురీలో ఇదేం పని.. 75 శవాల మధ్య అసభ్యకర స్థితిలో కెమెరాకు చిక్కిన జంట.. వీడియో తీస్తున్నా..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 25 , 2024 | 07:03 AM