Brain Teaser: మీ ఐక్యూ లెవెల్‌ను టెస్ట్ చేసుకోండి.. ఈ ఫ్రిడ్జ్‌లో ఉండకూడని 10 వస్తువులను కనిపెట్టండి..!
ABN , Publish Date - Aug 31 , 2024 | 02:41 PM
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ ఫ్రిడ్జ్ ఉంది. ఆ ఫ్రిడ్జ్‌లో రకరకాల పదార్థాలు ఉన్నాయి. అయితే వాటిల్లో కొన్ని పదార్థాలు ఫ్రిడ్జ్‌లో ఉండకూడదు. అలాంటివి మొత్తం 10 ఉన్నాయి. ఫ్రిడ్జ్‌లో ఉండకూడని ఆ 10 పదార్థాలు ఏంటో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 35 సెకెన్ల వ్యవధిలో ఆ 10 వస్తువులను కనిపెట్టాలి. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. రెడ్ వైన్, ఐ క్రీమ్, సన్ స్క్రీన్, వేడి ఆహారం, పెట్ ఫుడ్, లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్, పువ్వులు, ఐఫోన్, న్యాప్‌కిన్
ఇవి కూడా చదవండి..
Viral Video: కిడ్నాపర్‌ను వదిలిరానని బాలుడి ఏడుపు.. బలవంతంగా అమ్మ దగ్గరకు చేర్చిన పోలీసులు..
Viral Video: ఈ వరుడు ధోనీ కంటే స్పీడ్‌గా ఉన్నాడు.. మరదలికి మెరుపు వేగంతో షాకిచ్చాడు.. వీడియో వైరల్
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి