Share News

రికార్డుస్థాయిలో ఎల్జీబీటీక్యూప్లస్‌ అథ్లెట్లు

ABN , Publish Date - Jul 31 , 2024 | 06:42 AM

ఈ ఒలింపిక్స్‌లో ఎల్జీబీటీక్యూప్లస్‌ (లెస్బియెన్‌, గే, బైసెక్స్‌వల్‌, ట్రాన్స్‌జెండర్‌) అథ్లెట్ల రికార్డు స్థాయిలో పాల్గొన్నారు. ఒలింపిక్స్‌ చరిత్రలోనే అత్యధికంగా

 రికార్డుస్థాయిలో ఎల్జీబీటీక్యూప్లస్‌ అథ్లెట్లు

ఈ ఒలింపిక్స్‌లో ఎల్జీబీటీక్యూప్లస్‌ (లెస్బియెన్‌, గే, బైసెక్స్‌వల్‌, ట్రాన్స్‌జెండర్‌) అథ్లెట్ల రికార్డు స్థాయిలో పాల్గొన్నారు. ఒలింపిక్స్‌ చరిత్రలోనే అత్యధికంగా ఈసారి 193 మంది ఎల్జీబీటీక్యూప్లస్‌ అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో వీరి సంఖ్య 186 కాగా, ఈసారి మరో ఏడుగురు పెరిగారు. సిడ్నీ (2000) ఒలింపిక్స్‌లో వీరి సంఖ్య కేవలం ఐదు మాత్రమే.

Updated Date - Jul 31 , 2024 | 06:42 AM