ప్రపంచక్‌పనకు ఉగ్ర ముప్పు
ABN , Publish Date - May 07 , 2024 | 02:18 AM
వెస్టిండీస్, యూఎ్‌సఏలో జరిగే టీ20 ప్రపంచక్‌పనకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. వీటిని ట్రినిడాడ్ అండ్ టుబాగో ప్రధాని కీత్ రోలీ కూడా...
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్, యూఎ్‌సఏలో జరిగే టీ20 ప్రపంచక్‌పనకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. వీటిని ట్రినిడాడ్ అండ్ టుబాగో ప్రధాని కీత్ రోలీ కూడా ధ్రువీకరించారు. ఉత్తర పాకిస్థాన్‌కు చెందిన ఇస్లామిక్ స్టేట్ సంస్థ తమ మీడియా ద్వారా ఇలాంటి హెచ్చరికలను జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పరిస్థితిని ఐసీసీ కూడా నిశితంగా గమనిస్తోందని ట్రినిడాడ్ ప్రధాని స్పష్టం చేశారు.