Share News

ICC : రషీద్‌ఖాన్‌కు మందలింపు

ABN , Publish Date - Jun 27 , 2024 | 05:21 AM

అఫ్ఘానిస్థాన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ను ఐసీసీ మందలించింది. బంగ్లాదేశ్‌తో సూపర్‌-8 మ్యాచ్‌లో రెండో పరుగు తీసేందుకు నిరాకరించిన సహచరుడు జనత్‌పై

ICC : రషీద్‌ఖాన్‌కు మందలింపు

టరోబా (ట్రినిడాడ్‌) : అఫ్ఘానిస్థాన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ను ఐసీసీ మందలించింది. బంగ్లాదేశ్‌తో సూపర్‌-8 మ్యాచ్‌లో రెండో పరుగు తీసేందుకు నిరాకరించిన సహచరుడు జనత్‌పై ఆగ్రహం వ్యక్తంచేసిన రషీద్‌..బ్యాట్‌ను విసిరి కొట్టాడు. ఇది ఐసీసీ నియమావళికి విరుద్ధమంటూ అతడిని మందలించింది.

Updated Date - Jun 27 , 2024 | 05:21 AM