Share News

BCCI : 12న బీసీసీఐ కార్యదర్శి ఎన్నిక

ABN , Publish Date - Dec 21 , 2024 | 04:01 AM

బీసీసీఐ ప్రత్యేక సాధారణ సమావేశం (ఎస్‌జీఎం) వచ్చేనెల 12న ఇక్కడ జరగనుంది. ఈ సమావేశంలో..బీసీసీఐ కార్యదర్శి, కోశాఽధికారి పదవులకు ఎన్నిక నిర్వహించనున్నారు.

 BCCI : 12న బీసీసీఐ కార్యదర్శి ఎన్నిక

ముంబై: బీసీసీఐ ప్రత్యేక సాధారణ సమావేశం (ఎస్‌జీఎం) వచ్చేనెల 12న ఇక్కడ జరగనుంది. ఈ సమావేశంలో..బీసీసీఐ కార్యదర్శి, కోశాఽధికారి పదవులకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఈమేరకు అన్ని రాష్ట్ర సంఘాలకు నోటిఫికేషన్‌ పంపినట్టు బీసీసీఐ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. కార్యదర్శి జై షా ఐసీసీ చీఫ్‌గా, కోశాధికారి ఆషిష్‌ షెలార్‌ మహారాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆ రెండు పదవులు ఖాళీ అయిన సంగతి తెలిసిందే.

Updated Date - Dec 21 , 2024 | 04:01 AM