Share News

సెమీ్‌సకు బెంగాల్‌

ABN , Publish Date - Dec 27 , 2024 | 01:56 AM

బెంగాల్‌ జట్టు సంతోష్‌ ట్రోఫీ ఫుట్‌బాల్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో బెంగాల్‌ 3-1తో ఒడిశాను ఓడించింది...

సెమీ్‌సకు బెంగాల్‌

హైదరాబాద్‌: బెంగాల్‌ జట్టు సంతోష్‌ ట్రోఫీ ఫుట్‌బాల్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో బెంగాల్‌ 3-1తో ఒడిశాను ఓడించింది. నరోహరి శ్రేష్ఠ (45వ), రోబీ హన్స్‌దా (77వ), మనొటోస్‌ మాజీ (90వ) నిమిషాల్లో గోల్స్‌ చేయగా.. ఒడిశా తరఫున రాకేస్‌ ఓరమ్‌ (25వ) ఏకైక గోల్‌ సాధించాడు.

Updated Date - Dec 27 , 2024 | 01:56 AM