Share News

కొత్త వికెట్‌తో ప్రయోగాలా?: రికీ పాంటింగ్‌

ABN , Publish Date - Jun 28 , 2024 | 04:41 AM

నాకౌట్‌ మ్యాచ్‌ కోసం కొత్త పిచ్‌ను ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగించింది. వికెట్‌ ఎలా స్పందిస్తుందో ఎవరికీ తెలియదు. పదిరోజుల క్రితం ఈ పిచ్‌ను...

కొత్త వికెట్‌తో ప్రయోగాలా?: రికీ పాంటింగ్‌

నాకౌట్‌ మ్యాచ్‌ కోసం కొత్త పిచ్‌ను ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగించింది. వికెట్‌ ఎలా స్పందిస్తుందో ఎవరికీ తెలియదు. పదిరోజుల క్రితం ఈ పిచ్‌ను తయారు చేయడం ఆరంభించారని విన్నాను. అనూహ్యమైన బౌన్స్‌ ఇబ్బంది కలిగించింది. ఎంతో కీలక మ్యాచ్‌కు ఇలాంటి వికెట్‌తో ప్రయోగాలా?

Updated Date - Jun 28 , 2024 | 04:41 AM