IPL Mega Auction: ఐపీఎల్ వేలంలో ఎన్నో ట్విస్ట్‌లు.. ఆర్సీబీపై ఫ్యాన్స్ ఆగ్రహం
ABN , First Publish Date - Nov 25 , 2024 | 03:46 PM
ఐపీఎల్ మెగా ఆక్షన్ జెడ్డాలో జరుగుతోంది. రెండో రోజు కొనసాగుతున్న ఈ వేలంలో గతంలో ఐపీఎల్‌లో అదరగొట్టిన కొందరు ఆటగాళ్లు కనీస ధరకు అమ్ముడుపోలేదు. దీంతో వారిని అన్‌సోల్డ్ లిస్ట్‌లో పెట్టారు. దీనికి సంబంధించిన సమాచారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మినిట్ టు మినిట్ మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-11-25T19:51:35+05:30
ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు..
వెస్టిండీస్ ఆటగాడు షమర్ జోసెఫ్‌ను రూ.80 లక్షలకు దక్కించుకున్న లక్నో
అనికేత్ వర్మను కనీస ధర రూ.30 లక్షలకు దక్కించుకున్న సన్‌రైజర్స్
రాజ్ అంగద్ బవాను కనీస ధర రూ.30 లక్షలకు దక్కించుకున్న ముంబై
-
2024-11-25T19:33:12+05:30
ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు..
ఢిల్లీ కుర్రాడు ప్రియాన్ష్ ఆర్యను 3.80 కోట్లకు దక్కించుకున్న పంజాబ్
ఆస్ట్రేలియా క్రికెటర్ అరోన్ హార్దిని 1.25 కోట్లకు దక్కించుకున్న పంజాబ్
ఆస్ట్రేలియా క్రికెటర్ నాథన్ ఎలిస్‌ను రూ.2 కోట్లకు దక్కించుకున్న చెన్నై
-
2024-11-25T19:24:42+05:30
ఆర్సీబీ ఫ్యాన్స్ ఆగ్రహం
విల్ జాక్స్‌ను తక్కువ ధరకే ఆర్సీబీ వదులుకోవడంపై ఫ్యాన్స్ ఫైర్
మరికొంత ధర పెట్టాల్సిందంటున్న ఫ్యాన్స్
జట్టు యాజమాన్యం వైఖరిపై ఫ్యాన్స్ ఫైర్
-
2024-11-25T18:39:45+05:30
ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు..
ఆస్ట్రేలియా ఆటగాడు స్పెన్సర్ జాన్సన్‌ను రూ.2.80 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్
కనీస ధర రూ.75లక్షలకు అమ్ముడుపోని భారత ఆటగాడు ఉమ్రాన్ మాలిక్
కనీస ధర రూ.2కోట్లకు అమ్ముడుపోని బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్
కనీస ధర రూ.75లక్షలకు భారత బౌలర్ ఇషాంత్ శర్మను దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్
-
2024-11-25T18:34:39+05:30
ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు..
ఆప్ఘనిస్తాన్ క్రీడాకారుడు అజ్మతుల్లా ఒమర్జాయ్‌ను 2.40 కోట్లకు దక్కించుకున్న పంజాబ్ కింగ్స్
భారత ఆటగాడు సాయికిశోర్‌ను రూ.2 కోట్లకు దక్కించుకున్న గుజరాత్
-
2024-11-25T18:27:19+05:30
ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు..
భారత ఆటగాడు దీపక్ హుడాను రూ.1.70 కోట్లకు దక్కించుకున్న చెన్నై సూపర్ కింగ్స్
విల్ జాక్స్‌ను రూ.5.25 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్
-
2024-11-25T18:25:21+05:30
ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు..
భారత ఆటగాడు ముఖేష్ చౌదరిని రూ.30 లక్షలకు దక్కించుకున్న చెన్నై
ఆస్ట్రేలియా ఆటగాడు టిమ్ డేవిడ్‌ను రూ.3 కోట్లకు దక్కించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
-
2024-11-25T16:53:46+05:30
ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు..
కనీస ధర రూ.2కోట్లకు అమ్ముడుపోని ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్
-
2024-11-25T16:49:19+05:30
ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు..
ఫెర్గూసన్‌ను రూ.2కోట్లకు దక్కించుకున్న పంజాబ్ కింగ్స్
కనీస ధర రూ.కోట్లకు అమ్ముడుకోని ఆప్ఘనిస్తాన్ ఆటగాడు ముజీబ్ ఉర్ రెహ్మాన్
ఆప్ఘనిస్తాన్ ఆటగాడు ఘజన్‌ఫర్‌ను రూ.4.80 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్
-
2024-11-25T16:29:56+05:30
ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు..
భారత ఆటగాడు ముఖేష్ కుమార్‌ను రూ.8 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
దీపక్ చాహర్‌ను రూ.9.25 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్
-
2024-11-25T16:26:43+05:30
ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు..
భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను రూ.10.75 కోట్లకు దక్కించుకున్న ఆర్సీబీ
భువనేశ్వర్ కుమార్ కోసం చివరి వరకు పోటీపడిన ముంబయి ఇండియన్స్, లక్నో, ఆర్సీబీ జట్లు
-
2024-11-25T16:23:40+05:30
ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు..
భారత బౌలర్ తుషార్ దేశ్‌పాండేను రూ.6.50 కోట్లకు దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్
సౌతాఫ్రికా ప్లేయర్ జెరాల్ కొట్జియాను రూ. 2.40 కోట్లకు దక్కించుకున్నగుజరాత్ టైటాన్స్
-
2024-11-25T16:00:04+05:30
ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు..
భారత ఆల్‌రౌండర్ నితీష్ రానాను రూ.4.20 కోట్లకు దక్కించుకున్నరాజస్థాన్ రాయల్స్
-
2024-11-25T15:56:24+05:30
ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు..
సౌతాఫ్రికా ఆటగాడు మార్కో యన్‌సెన్‌ను రూ.7కోట్లకు దక్కించుకున్న పంజాబ్
కృనాల్ పాండ్యాను రూ.5.75 కోట్లకు దక్కించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
కృనాల్ పాండ్యా కోసం చివరి వరకు పోటీపడిన ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్
చివరకు రూ.5.75 కోట్లకు దక్కించుకున్న ఆర్సీబీ
-
2024-11-25T15:46:58+05:30
ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు..
వెస్టిండీస్ ఆటగాడు పావెల్‌ను రూ.1.50కోట్లకు సొంతం చేసుకున్న కేకేఆర్
సౌతాఫ్రికా ఆటగాడు డూప్లెసిస్‌ను రూ.2కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
వాషింగ్టన్ సుందర్‌ను రూ.3.20కోట్లకు దక్కించుకున్న గుజరాత్